Friday, 5 August 2022

 విశ్వమాంగల్యమూర్తయే||

ప్రకృతి: పంచ భూతాని గ్రహాలోకా: స్వరా స్తధా|

దిశ: కాలశ్చ సర్వేషాం సదా కుర్వంతు మంగళమ్‌||

రత్నాకరా ధౌతపదాం హిమాలయ కిరీటినీమ్‌|

బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరమ్‌||

మహేంద్రో మలయ: సహ్యో దేవతాత్మా హిమాలయ:|

ధ్యేయో రైవతకో వింధ్యో గిరిశ్చారావలిస్తధా||

గంగా సరస్వతీ సింధుర్‌ బ్రహ్మపుత్రశ్చ గండకీ|

కావేరీ యమునా రేవా కృష్ణాగోదా మహానదీ||

అయోధ్యా మధురా మాయా కాశీకాంచీ అవంతికా|

వైశాలీ ద్వారికా ధ్యేయా పురీ తక్షశిలా గయా||

ప్రయాగ: పాటలీ పుత్రం విజయానగరం మహత్‌|

ఇంద్రప్రస్ధం సోమనాధ: తధామృతసర: ప్రియమ్‌||

చతుర్వేదా: పురాణాని సర్వోపనిషదస్తధా|

రామాయణం భారతం చ గీతా షడ్దర్శనాని చ||

జైనాగమా స్త్రిపిటకా గురుగ్రంధ: సతాం గిర:|

ఏష: జ్ఞాననిధి: శ్రేష్ఠ: హృది సర్వదా||

అరుంధత్యనసూయ చ సావిత్రీ జానకీ సతీ|

ద్రౌపదీ కణ్ణగీ గార్గీ మీరా దుర్గావతీ తధా||

లక్ష్మీ రహల్యా చెన్నమ్మా రుద్రమాంబా సువిక్రమా|

నివేదితా శారదా చ ప్రణమ్యా: మాతృదేవతా:||

శ్రీరామో భరత: కృష్ణో భీష్మో ధర్మ స్తధార్జున:|

మార్కండేయా హరిశ్చంద్ర: ప్రహ్లాదో నారదో ధ్రువ:||

హనుమాన్‌ జనకో వ్యాసో వశిష్ఠశ్చ శుకో బలి:|

దధీచి విశ్వకర్మాణౌ పృధు వాల్మీకి భార్గవా:||

భగీరధశ్చైకలవ్యో మనుర్ధన్వంతరిస్తధా|

శిబిశ్చ రంతిదేవశ్చ పురాణోద్గీత కీర్తయ:||

బుద్ధోజినేంద్రా గోరక్ష: తిరువళ్ళువరస్తధా|

నాయన్మారాలవారాశ్చ కంబశ్చ బసవేశ్వర:||

దేవలో రవిదాసశ్చ కబీరో గురునానక:|

నరసిస్తులసీదాసో దశమేశో దృఢవ్రత:||

శ్రీమత్‌ శంకరదేవశ్చ బంధూ సాయణమాధవౌ|

జ్ఞానేశ్వర స్తుకారామో రామదాస: పురందర:||

విరజా సహజానందో రామాసంద్స్తధా మహాన్‌|

వితరస్తు సదైవైతే దైవీం సద్గుణ సంపదమ్‌||

భరతర్షి: కాళిదాస: శ్రీభోజో జకణస్తధా|

సూరదాసస్త్యాగరాజో రసఖానశ్చ సత్కవి:||

రవివర్మా భారతఖండే భాగ్యచంద్ర: స భూపతి:|

కలావన్తశ్చ విఖ్యాతా: స్మరణీయ నిరంతరమ్‌||

అగస్త్య: కంబుకౌండిన్యౌ రాజేంద్రశ్చోలవంశజ:|

అశోక: పుష్యమిత్రశ్చ ఖారవేలా: సునీతిమాన్‌||

చాణక్య చంద్రగుప్తౌ చ విక్రమ: శాలివాహన:|

సముద్ర గుప్త: శ్రీ హర్ష:శైలేంద్రో బప్పరావల:||

లాచిత్‌ భాస్కరవర్మాచ యశోధర్మా చ హూణజిత్‌|

శ్రీకృష్ణదేవరాయశ్చ లలితాదిత్య ఉద్బల:||

ముసునూరి నాయకా తౌ ప్రతాప: శివభూపతి:|

రణజిత్‌ సింహ ఇత్యేతే వీరా విఖ్యాత విక్రమా:||

వైజ్ఞానికాశ్చ కపిల: కణాద: శుశ్రత స్తధా|

చరకో భాస్కరాచార్యో వరాహమిహర: సుధీ:||

నాగార్జునో భరద్వాజ: ఆర్యభట్టో వసుర్భుధ:|

ధ్యేయో వేంకటరామశ్చ విజ్ఞా రామానుజాదయ:||

రామకృష్ణో దయానందో రవీంద్రో రామమోహన:|

రామతీర్ధో రవిందశ్చ వివేకానంద ఉడ్యశా:||

దాదాభాయీ గోపబంధు: తిలకో గాంధిరాదృతా:|

రమణో మాలవీయశ్చ శ్రీ సుబ్రహ్మణ్య భారతీ||

సుభాష: ప్రణవానంద: క్రాంతివీరో వినాయక:|

ఠక్కరో భీమరావశ్చ పులేనారాయణో గురు:||

No comments:

Post a Comment

  Slide 1: Introduction Title: Why Personality Matters? Content: A positive personality helps in personal and professional success. It buil...